Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (ఆర్ఎ వైడీ).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 06 

పోస్టుల వివరాలు:

1) ఫైనాన్స్ ఆఫీసర్-01, 

2) సెక్షన్ ఆఫీసర్-01, 

3) లైబ్రరీ అసిస్టెంట్-01, 

4) లైబ్రరీ అటెండెంట్ కమ్ టైపిస్ట్-01, 

5) జూనియర్ అసిస్టెంట్-02. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 

» వయసు: పోస్టుల్ని అనుస రించి 25, 30ఏళ్లు మించకుండా ఉండాలి.

» ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్టార్, ఆ జీఎన్ఏవైడీ, శ్రీపెరుంబుదూర్, కంచిపురం, తమిళనాడు-602105 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 26.11.2021 

» వెబ్ సైట్: www.rgniyd.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×