Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పదో తరగతి పాస్ అయిన వారికి కూడా చక్కటి ఉద్యోగావకాశాలు

 న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ) లో ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: ఎస్‌ఆర్‌ఎఫ్‌, సైంటిస్ట్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, స్టాఫ్‌ నర్సు, పంచకర్మ టెక్నీషియన్‌, తదితరాలు.

మొత్తం ఖాళీలు : 162

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,500 - 1,60,000 /-

ఎంపిక విధానం: టెస్ట్‌ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 05, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 22, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పదో తరగతి పాస్ అయిన వారికి కూడా చక్కటి ఉద్యోగావకాశాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×