Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బిఎస్సీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి చక్కటి ఉద్యోగావకాశాలు

 హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన అటామిక్‌ మినరల్స్ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (AMDER) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌.

మొత్తం ఖాళీలు : 12

అర్హత : ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణత.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌, ఎమ్మెస్సీ / తత్సమాన ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్ళుమించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,500 - 55,000 /-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : పోస్టుల్ని అనుసరించి జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 22, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 06, 2021.

చిరునామా: Assistant Personnel Officer (R) Atomic Minerals Directorate for Exploration & Research (AMD), 1-10-153-156, AMD Complex, Begumpet, Hyderabad – 500 016, Telangana

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

బిఎస్సీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి చక్కటి ఉద్యోగావకాశాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×