Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ YSR ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి వైస్సార్ ఆరోగ్య శ్రీ కేర్ ట్రస్ట్‌ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. 

అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ల పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మీకు అర్హత, స్కిల్స్ ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

పూర్తి వివరాలు:

సంస్థ పేరు : వైస్సార్ ఆరోగ్య శ్రీ కేర్ ట్రస్ట్‌ 

ఉద్యోగం పేరు :- ఆరోగ్య మిత్ర ; టీం లీడర్లు

పోస్టులు వివరాలు: కడపలో  54, టీం లీడర్ పోస్టులు 4, అనంతపురంలో 44 పోస్టులు, టీం లీడర్ పోస్టులు 5, విశాఖలో  29 ఆరోగ్య మిత్ర  పోస్టులు, టీం లీడర్ పోస్టులు 

అర్హత: బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మసీ డీ, 

పని ప్రదేశాలు :- కడప, అనంతపురం, విశాఖపట్నం

ఎంపిక విధానం :- మెరిట్, కంప్యూటర్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: 31-10- 2020

పూర్తి వివరాలకు క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు

కడప : https://bit.ly/31J9TJb

అనంతపురం : https://bit.ly/34wBxea

విశాఖపట్నం : https://bit.ly/2TtQkzT



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ YSR ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×