Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ లో ఉద్యోగ అవకాశాలు

కృష్ణా జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థలో కాంట్రాక్టు పద్ధతి ఫై  బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ (బి.టి.యమ్) మరియు  అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (ఏ.టి.యం) పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.   
వివరాలు : 
మొత్తం పోస్టుల సంఖ్య :  15 పోస్టులు
1) బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ (బి.టి.యమ్)  - 04 పోస్టులు
2) అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (ATM) - 11 పోస్టులు

అర్హతలు :  
1) Block Technology Managers (BTMs)  :  Post Graduate /Graduate in B.Sc (Ag)/B.V.Sc/B.Sc (Horticulture)/ B.Sc (Fisheries) with computer skill Experience: Minimum 2 years field experience in Agriculture Related activities (Recognised by Agriculture University in the State of Andhra Pradesh or any other university outside the state but compulsorily accredited by ICAR)

2) Assistant Technology Manager (ATM) :  Post Graduate /Graduate in B.Sc (Ag)/B.V.Sc/        B.Sc (Horticulture)/ B.Sc (Fisheries) and Diploma holders in Agriculture and allied sector subjects will also be considered if sufficient candidates with prescribed degree are not available  (Recognised by Agriculture University in the State of Andhra Pradesh or any other university outside the state but compulsorily accredited by ICAR)

దరకాస్తు విధానం :  అర్హులైన అభ్యర్దులు 10-09-2018, సాయంత్రం 5:00 గంటల లోపు పూర్తి బయో డేటాను అటెస్ట్ చేయబడిన నకలు సర్టిఫికెట్స్ (10th, పీ.జి/డిగ్రీ, కులదృవీకరణ మరియు అనుభవం సర్టిఫికేట్) లను ప్రాజెక్ట్ డైరెక్టర్, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), డోరు నెం.40-25-77, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపం ప్రక్కన, పటమటలంక, విజయవాడ - 520010, ఫోన్ నo. 0866-2494055 వారికి కవరు మీద "బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ / అసిస్టెంట్సి టెక్నాలజీ మేనేజర్ పోస్ట్ కొరకు" అని వ్రాసి పంపగలరు
DOWNLOAD APPLICATION

  • బ్లాక్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • డిప్లొమా అర్హతతో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లో జాబ్స్
  • బెంగళూరు మెట్రో రైల్ లో ఉద్యోగ అవకాశాలు
  • కర్నూలులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ లో ఉద్యోగ అవకాశాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×