తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. Thiviri Isumuna Tailambu deeyavachchu Davili mrugathrushnalo neeru draavavachchu Thirigi kundetikommu saadhimpavachchu Cheri moorkhula manasu ranjimparaadu