Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.!

ప్రస్తుతం ఎక్కడ చూసినా జీరో సైజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందుకు హీరోయిన్స్ ఎక్సెప్షన్ కాదు….ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ జీరో సైజ్ కు మారి అభిమానులని ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే చాలా వరకు ఇప్పుడు చిక్కిన హీరోయిన్స్ ఒకప్పుడు బొద్దుగా ఉన్నప్పుడే ఎంతో అందంగా ఉండేవారు. వీళ్ళ గురించి సోషల్ మీడియాలో తెగ జోరుగా డిస్కషన్ కూడా జరుగుతుంది. మరి బొద్దుగా ఉన్నప్పుడే అందంగా ఉన్న ఆ హీరోయిన్ లు ఎవరు చూద్దామా..

రాశి ఖన్నా

తొలిప్రేమ మూవీ టైం కి రాశి ఖన్నా చాలా సన్నగా మారింది. ఆమె విపరీతంగా వర్కౌట్ చేసే వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

అనుపమ పరమేశ్వరన్

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ సన్నగా ,డిఫరెంట్ గా కనిపించింది.

రకుల్ ప్రీత్ సింగ్

స్పైడర్ మూవీ వరకు కాస్త బొద్దుగా ఉన్న రకుల్…ఆ తర్వత హిందీలో ఆయ్యారీ అనే మూవీ ప్రమోషన్స్ టైం లో చాలా సన్నగా కనిపించిది. తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో వేరే సినిమా కోసం తాను బరువు తగ్గినట్టుగా రకుల్ చెప్పింది.

షాలిని పాండే

ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డిలో ముద్దుగా బొద్దుగా ఉండే షాలిని.. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. అయితే సోషల్ మీడియాలో రీసెంట్గా తన షేర్ చేసిన పిక్చర్స్ లో మాత్రం ఎంతో సన్నగా కనిపిస్తుంది. ఇది చూసి ఎంతో మంది నెటిజెన్స్ బాగా చిక్కిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

హన్సిక

హన్సిక బరువు తగ్గిన తర్వాత చాలా డిఫరెంట్ గా ఉంది. ఆమె బొద్దుగా ఉన్నప్పుడే మరింత బాగుండేది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

శృతి హాసన్

శృతిహాసన్ కూడా ఒకప్పుడు బాగా బొద్దుగా ఉండేది.. ఆ తర్వాత ఆ సడన్గా రవితేజతో నటించిన క్రాక్ చిత్రం టైం కి సన్నగా మారి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

కీర్తి సురేష్

చక్కగా బొద్దుగా తెలుగింటి అమ్మాయి లాగా ఉండే కీర్తి సురేష్…. సడన్ గా బరువు తగ్గిపోయింది. పెంగ్విన్ మూవీ లో ఆమెను చూసిన వాళ్ళు కీర్తికు ఏమైంది ఇంత సన్నగా అయిపోయింది.. అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కీర్తి మాత్రం కాస్త బొద్దుగా ఉన్నప్పుడే మరింత అందంగా ఉండేది.

The post ఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.! appeared first on Prathi Dvani - The Sound of Every Telugu Heart Beat.



This post first appeared on Latest Telugu News, please read the originial post: here

Share the post

ఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.!

×

Subscribe to Latest Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×