Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

TODAY IN HISTORY JULY 23


సంఘటనలు:


0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనాలోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు.

0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు.

1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు.

1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులనుఊచకోత (హత్యాకాండ) కోసారు.

1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియానుపట్టుకున్నాడు.

1829: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.

1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు.

1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు.

1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.

1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.

1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు.

1904: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.

1908: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.

1909: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.

1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది.

1921: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.

1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1932: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.

1937: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.

1938: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.

1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)

1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)

1955: భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.

1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.

1931: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.

1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.

1965: బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.

1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.

1968: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.

1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.

1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.

1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు

1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.

1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.

1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.

1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.

1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు).

1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.

జననాలు:

1936: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973)

1856: బాలగంగాధర తిలక్, భారత జాతీయనేత. (మ.1920)

1870: రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (మ.1954)

1892: హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975).

1893: కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990).

1906: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)

1946: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు.

1953: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1986: గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ.

మరణాలు:

1885: యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు.

1916: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852)

2004: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932)

2020: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940)

జాతీయ దినాలు:

1952: ఈజిప్ట్ జాతీయదినోత్సవం.
 ఇథియోపియా జాతీయదినోత్సవం.


Today in HISTORY

Events:


0636: Arabs dominate most of Palestine from the Byzantine Empire.

0685: John V begins his reign as Catholic Pope.

1253: Pope Innocent III expels Jews from Vienne France.

1298: Jews are massacred in Urzuburg, Germany.

1798: Napoleon captures Alexandria, Egypt.

1829: William Austin Burt patents the 'typographer' (typewriter).

1871: C.H.F. Peters discovered asteroid #114 Cassandra.

1877: First telephone and first telegraph lines completed in Hawaii.

1877: First American municipal railroad (Cincinnati Southern) opened.

1880: The first commercial hydroelectric plant was opened in Grand Rapids, Michigan.

1895: A. Charlois discovers asteroid #405 Theia.

1904: During the 'La Purchase Expo' exhibition, 'Charles E. Menches', introduced the 'Ice Cream Cone' for the first time.

1908: 'A. Koff' discovered two asteroids named #666 Desdemona and #667 Denise.

1909: 'M. Ulf', discovered an asteroid named '#683 Longia'.

1920: Kenya becomes a colony of the British Empire.

1921: Edward Gourdin of America achieved a long jump record of 25' 2 3/4".

1927: Daily programs started from Bombay Radio Station.

1932: An asteroid named '#1246 Chhaka' was discovered by 'C. Jackson' discovered.

1937: Yale University announced the isolation of the pituitary hormone.

1938: Asteroid named '#1468 Zomba' was discovered by 'C. Jackson' discovered.‌‌

1947: First (US Navy) Jets Air Squadron formed (Quonset, R.I.)

1952: Overthrew the monarchy in Egypt and General Negib became president. (National Day)

1955: Bharatiya Mazdoor Sangh founded. Today is celebrated as Founder's Day every year.

1956: At a speed of 3,050 kilometers per hour, the Bell X-2 rocket plane set the record for the fastest flight in the world.

1931: Ashmore and Cartier islands in the Indian Ocean were transferred to Australia.

1964: Egyptian arms ship 'Star of Alexandria' explodes in dock at Bone (Algeria), killing 100. 160 people were injured. 20 million dollars in damage.

1965: The Beatles (singing group), released the album 'Help' in the United Kingdom.

1967: 43 people die in Detroit in racial riots. 2000 people were injured.

1968: The 'Palestine Liberation Organisation', 'E1A1', carried out the first 'hijacking' (forcible diversion).

1968: 11 people, including three policemen, die in riots in Kiev over racial discrimination.

1972: The first Earth Resources Technology Satellite (ERTS) was launched.

1973: Near St. Louis, lightning struck Ozark AL. 36 people on board died

1974: Greek military dictatorship falls.

1979: Asteroid '#2736 Ops' was discovered by 'E. Bowell' discovered.

1980: Soyuz 37, a Rhodesian spacecraft, carried two astronauts (one from Vietnam) to the Salyut 6 spacecraft already in Rhodesia.

1984: The British government announced that the cancer (leukemia) that was most common in people living near the controversial nuclear plant near Sellafield in Cumbria was not related to the nuclear plant there. She also said that more research should be done.

1987: 'Petra Felke' of East Germany threw 'javelin' 78.89 meters (women's record).

1987: Said Aouta of Morocco set a record by running 5000 meters in 12 minutes 58.39 (12:58.39) seconds.‌‌

Births:

1936: Shiv Kumar Batalvi, Punjabi language poet. (d. 1973)

1856: Balagangadhara Tilak, Indian national leader. (d. 1920)

1870: Rayasam Venkata Shiva, writer, press editor, social reformer. (d. 1954)

1892: Haile Selassie, Emperor of Ethiopia (1930-1974) (d. 1975).

1893: Karl Menninger, psychologist (Menninger Clinic) (d.1990).

1906: Chandrasekhar Azad, Indian independence leader. (d. 1931)

1946: Puli Veeranna, appointed to the state cabinet.

1953: Graham Gooch, former England cricketer.

1986: Gottimukkula Ramakanth Reddy, Youth Congress Warangal Parliament President, Warangal Urban District, Telangana.

Deaths:

1885: Ulysses S. Grant, the 18th American President, died at the age of 63 in Mount McGregor, (New York).

1916: William Ramsay, Scottish chemist, Nobel laureate. (b.1852)

2004: Mehmood, Indian actor, director, producer, Hindi film comedian. (b.1932)

2020: M.D. Nafeezuddin, Telugu writer, editor, English teacher. Known by the pen name MD Saujanya. (b.1940)

Days:

1952: Egypt National Day.

Ethiopia National Day.

----




Historical Events on July 23.


●  1555, 23rd July: The Mughal ruler Humayun reached Delhi after defeating Alexander Suri at Sirhind.

● 1761, 23rd July: Madhavrao Ballal Bhat became the 9th Peshwa in the Maratha Empire.

● 1829, 23rd July: William Austin Burtt of America patented the typograph, which later led to the development of typewriters.

● 1877, 23rd July: First telephone and telegraph line laid in Hawaii.

● 1881, 23rd July: The International Gymnastics Association established the Confederation of Sports. It is the oldest sports federation in the world.

● 1903, 23rd July: Motor Company Ford sold its first car.

● 1927, 23rd July: The first radio broadcast was started by the Radio Club in Mumbai, which was later converted into All India Radio.


Famous Birthdays & Birth Anniversaries on July 23.

●  1856: Bal Gangadhar Tilak, an Indian nationalist, teacher, and independence activist. 

● 1898: Tarasankar Bandyopadhyay, an Indian novelist.

● 1906: Chandra Shekhar Azad, an Indian revolutionary.

● 1936: Shiv Kumar Batalvi, an Indian poet, writer, and playwright.

● 1947: Mohan Agashe, an Indian psychiatrist and actor. 

● 1973: Himesh Reshammiya, an Indian playback singer, music director, songwriter, producer, and actor.

● 1975: Suriya, is an Indian actor, producer, and television presenter.


Death Anniversaries of famous people on July 23.

●  1993: Lakshman Prasad Dube, an Indian activist.

● 2004: Mehmood, an Indian actor, singer, director, and producer.

● 2012: Lakshmi Sahgal, a revolutionary of the Indian independence movement.

● 2016: S. H. Raza, an Indian painter.

23-July-1555

Humayun reconquered Delhi after defeating Sher - Shar Alias Sikandar Suri in Machiwara and Sarhind battles. It is said that he won the crown but not the empire.


23-July-1856

Lokmanya Bal Gangadhar Tilak, scholar, mathematician, philosopher, militant nationalist Indian leader and who helped lay the foundation for India's independence, was born at Ratnagiri in Maharashtra.


23-July-1898

Tarashankar Bandopadhyay, well known Bangla novelist, was born.


23-July-1904

The Great Indian Peninsula Railway started First Class restaurant cars on its mail trains.


23-July-1906

Chandrashekhar Azad, great freedom revolutionery and leader, was born at Jhabra, Madhya Pradesh.


23-July-1912

Kilachand Ambalal, great industrialist, was born.


23-July-1918

Saraswati Devi (Smt) Illindala, great Hindi writer, journalist and social worker, was born at Narsapur, Andhra Pradesh.


23-July-1923

Navinchandra Chimanlal Pandya, great educationist, was born at Prantij, Ahmedabad.


23-July-1927

Daily radio transmission broadcasting in India started by Bombay Radio Station. This was the first Commercial Radio Station.


23-July-1933

Jatindra Mohan Sengupta, great leader, lawyer, social worker, freedom fighter, nationalist and president of Bengal Swaraj Party, died at Ranchi. He was addresed by the people of Bengal as 'Deshapriya' (Beloved of the Country).


23-July-1956

India celebrates the birth centenary of Bal Gangadhar "Lokmanya" Tilak.


23-July-1964

Samrendranath Roy, great statistician, passed away.


23-July-1976

Hari Chand at Montreal sets record for 10,000m in 28.48.72.


23-July-1988

Jahangir Khan, cricketer (4 Tests for India 1932-36), died.


23-July-1990

Vishwanath Pratap Singh, Indian Prime Minister and Gorbachev sign joint declaration committing their countries to building a nuclear-free and non-violent world in the first Indian-Soviet summit in the post-Gorbachev Soviet Union in Moscow.


23-July-1991

Premdatt Paliwal, president of All India Forward Block, died.


23-July-1993

Indian National Satellite (INSAT-2B), second satellite in the INSAT-2 series, was launched. This is more operational multi-purpose communication and enhanced meteorology satellite. It is still in service. It was aunched by European Ariane launch vehicle.


23-July-1996

India's admission to Asian Regional Forum was endorsed by Foreign Ministers of the group at Jakarta.


23-July-1996

R. Bhattacharji was appointed as the Narcotics Commissioner of India. He is heading this office till date.


23-July-1997

India decides to sign U.N. Convention against torture and other cruel, inhuman or degrading treatment or punishment.


23-July-2000

Ram Jethmalani, Union Law Minister, quits the Cabinet after the Prime Minister shows him the door following the outbursts against the Chief Justice of India, Dr. A. S. Anand.

--



This post first appeared on Telugupatham, please read the originial post: here

Share the post

TODAY IN HISTORY JULY 23

×

Subscribe to Telugupatham

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×