Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అయ్యప్ప స్వామిని దర్శిస్తూ..రచించిన భావయుక్త భక్తియుత శరణు ఘోష.

అయ్యప్ప స్వామిని దర్శిస్తూ..
రచించిన భావయుక్త భక్తియుత శరణు ఘోష.


1.Rig Yajur Saama Adharvana Veda Ghosha priyane saranam ayyappa

1.ఋగ్ యజుర్ సామ అధర్వణ వేద ఘోష ప్రియనే శరణం అయ్యప్ప

2. Niranthara chidvilaasa  Nagumomu swaroopa  bhaktha jana aananda pradayakane saranam ayyappa

2.నిరంతర చిద్విలాస నగుమోము స్వరూప భక్త జన ఆనంద ప్రదాయకనే శరణం అయ్యప్పా

3.Tatvamasi Mahaavaakya anubhuthi pradayakane saranam ayyappa

3.తత్వమసి మహావాక్య అనుభూతి ప్రదాయకనే శరణం అయ్యప్ప

4.Chinmudra Roopa Jeevaathma Paramaathma  Aaikyathaa Bhaava prakatitha swaroopane saranam ayyappa

4.చిన్ముద్ర రూప జీవాత్మ పరమాత్మ ఐక్యతా భావ ప్రకటిత స్వరూపనే శరణం అయ్యప్ప

5. Sushumna Madhya Saakshi Sambhuthane Saranam ayyappa

5.సుషుమ్నా మధ్య సాక్షి సంభూతనే శరణం అయ్యప్ప

6. Sath chith Aananda pradayakane saranam ayyappa

6.సత్ చిత్ ఆనంద ప్రదాయకనే శరణం అయ్యప్ప

7. Ida pingalaa nivasane saranam ayyappa
7.ఇడా పింగళా నివాసనే శరణం అయ్యప్పా

8. Ashesha Bhaktha jana neerajana sangrahitha karunaa moorthive saranan ayyappa

8.అశేష భక్త జన నీరాజన సంగ్రహిత కరుణా మూర్తివే శరణం అయ్యప్ప

9. Siva Hari Tathva saakshi Swaroopane saranam ayyappa

9.శివ హరి తత్వ సాక్షీ స్వరూపనే శరణం అయ్యప్ప

10. Achanchala Bhakthi Gnyana Vairaagya anubhuthi pradayakane saranam ayyappa

10.అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య అనుభూతి ప్రదాయకనే శరణం అయ్యప్ప

11. Sreekaanthasaila aludhachala kathora kaantaara neeladri gajaadri  nivasane saranam ayyappa

11.శ్రీకాంత శైల అళుదాచల కఠోర కాంతార నీలాద్రి గజాద్రి నివాసనే శరణం అయ్యప్ప

12. Akhanda Bhakthi Saamraajya Mahaarajane saranam ayyappa

12. అఖండ భక్తి సామ్రాజ్య మహారాజనే శరణం అయ్యప్ప

13. Kaama krodha lobha moha mada maatsarya arishadvarga vinaasakane saranam ayyappa

13. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అరిషడ్వర్గ వినాశకనే శరణం అయ్యప్ప

14. Divya mangala vigrahane saranam ayyappa

14. దివ్య మంగళ విగ్రహనే శరణం అయ్యప్ప

15. Navaratna sobhitha simhaasanaadhipathive saranam ayyappa

15. నవరత్న శోభిత సింహాసనాధిపతివే శరణం అయ్యప్ప

16. Thiruvabharana alankritha soundarya murthive saranam ayyappa

16. తిరువాభరణ అలంకృత సౌందర్య మూర్తివే శరణం అయ్యప్ప

17. Sreemath Divya sabarigiri vana samsthaanasritha jana samrakshanaadra vaibhavaadyavatharane saranam ayyappa

17. శ్రీమత్ దివ్య శబరిగిరి వన సంస్థానాశ్రిత జన సంరక్షణార్ధ వైభవాద్యావతరణే శరణం అయ్యప్ప

18. Sumasaara komala manohara bhavya murthive saranam ayyappa

18. సుమసార కోమల మనోహర భవ్య మూర్తివే శరణం అయ్యప్ప

19. Samastha paapa niravaarana avyaaja karunamurthive saranam ayyappa

19. సమస్త పాప నివారణ అవ్యాజ కరుణామూర్తివే శరణం అయ్యప్ప

20. sarvakaala sarvaavstha aasrithajana samrakshakane saranam ayyappa

20. సర్వకాల సర్వావస్థ ఆశ్రితజన సంరక్షకనే శరణం అయ్యప్ప

21. Punya pampa nadi theera vihaara pandhala raajakumarane saranam ayyappa

21. పుణ్య పంపా నదీ తీర విహార పందళ రాజకుమారనే శరణం అయ్యప్ప

22. Pattabandhaasanadhara Nithya bhrahmacharive saranam ayyappa

22. పట్టబంధాసనధర నిత్య బ్రహ్మచారివే శరణం అయ్యప్ప

23. Paandya deveri muripala manikanta swamive saranam ayyappa

23. పాండ్య దేవేరి మురిపాల మణికంఠ స్వామివే శరణం అయ్యప్ప

24. Nithya Ashtabhisheka Divya Darsana Bhagya pradayakane saranam ayyappa

24. నిత్య అష్టాభిషేక దివ్య దర్శన భాగ్య ప్రదాయకనే శరణం అయ్యప్ప

25. Thathva gnyaana Vairaagya bhaavaardha prakatitha punya murthive saranam ayyappa

25. తత్వ జ్ఞాన వైరాగ్య భావార్ధ ప్రకటిత పుణ్య మూర్తివే శరణం అయ్యప్ప

26. Thuraga Vaahana sundara vedavarnitha Divya mangala swaroopane saranam ayyappa

26. తురగ వాహన సుందర వేదవర్ణిత దివ్య మంగళ స్వరూపనే శరణం అయ్యప్ప

27. Aham Bhrahmasmi chathushtaya mahaavakya anubhuthi pradayakane saranam ayyappa

27. అహం బ్రహ్మాస్మి చతుష్టయ మహావాక్య అనుభూతి ప్రదాయకనే శరణం అయ్యప్ప

28. Sathva rajas thamo guna raahitya sadhbudhi pradayakane saranam ayyappa

28. సత్వ రజస్ తమో గుణ రాహిత్య సద్బుద్ధి ప్రదాయకనే శరణం అయ్యప్ప

29. Pandala raajya sakala kalaa vidya paarangathane saranam ayyappa

29. పందళ రాజ్య సకల కళా విద్యా పారంగతనే శరణం అయ్యప్ప

30. Niranthara Maathru prema Bhaavajaala anubhuthi pradayakane saranam ayyappa

30. నిరంతర మాతృ ప్రేమ భావజాల అనుభూతి ప్రదాయకనే శరణం అయ్యప్ప

31. Dhanush Baana sahitha chiruthapuli vahana sancharakane saranam ayyappa

31. ధనుష్బాణ సహిత చిరుతపులి వాహన సంచారకనే శరణం అయ్యప్ప

32. Poorna Pushkala sametha kailasa nivasane saranam ayyappa

32. పూర్ణ పుష్కల సమేత కైలాస నివాసనే శరణం అయ్యప్ప

33. Pandala raajya dharma samraksha raajakumarane saranam ayyappa

33. పందళ రాజ్య ధర్మ సంరక్ష రాజకుమారనే శరణం అయ్యప్ప

34. pavithra pampa nadi theera baala manikantane saranam ayyappa

34. పవిత్ర పంపా నది తీర బాల మణికంఠనే శరణం అయ్యప్ప

35. lookaveera mahaapujya sarvarakshakara deenajana bhaandhavane saranam ayyappa

35. లోకవీర మహాపూజ్య సర్వరక్షాకర దీనజన బాంధవనే శరణం అయ్యప్ప

36. pungaavana mandaara kusuma priyane saranam ayyappa

36. పుంగావన మందార కుసుమ ప్రియనే శరణం అయ్యప్ప

37. Hari shambhu priyasutha bhaktha jana aaradhya daivame saranam ayyappa

37. హరి శంభు ప్రియసుత భక్త జన ఆరాధ్య దైవమే శరణం అయ్యప్ప

38. pandala raaja vamsa thilaka sarva bhaktha jana rakashakane saranam ayyappa

38. పందళ రాజ వంశ తిలక సర్వ భక్త జన రక్షకనే శరణం అయ్యప్ప

39. sakala jana kuleshwarane saranam ayyappa

39. సకల జన కులేశ్వరనే శరణం అయ్యప్ప

40. Aasyaama komala visala adhbhutha swaroopane saranam ayyappa

40. ఆశ్యామ కోమల విశాల అద్భుత స్వరూపనే శరణం అయ్యప్ప

41. kshanika kaala kashta nashta nirmulakane saranam ayyappa

41. క్షణిక కాల కష్ట నష్ట నిర్మూలకనే శరణం అయ్యప్ప

42. Sath Maanasika dhrudhathva pradayakane saranam ayyappa

42. సత్ మానసిక ధృఢత్వ ప్రదాయకనే శరణం అయ్యప్ప

43. Niranthara Sathchithaanada anveshana buddhi pradayakane saranam ayyappa

43. నిరంతర సచ్చితానంద అన్వేషణ బుద్ధి ప్రదాయకనే శరణం అయ్యప్ప

44. loukika maaya bandha vimukthakane saranam ayyappa

44. లౌకిక మాయా బంధ విముక్తకనే శరణం అయ్యప్ప

45. Nitya nayanaanandakara darsana pradayakane saranam ayyappa

45. నిత్య నయనానందకర దర్శన ప్రదాయకనే శరణం అయ్యప్ప

46. Akuntitha Deena jana samrakshaka karunaa swaroopane saranam ayyappa

46. అకుంఠిత దీన జన సంరక్షక కరుణా స్వరూపనే శరణం అయ్యప్ప

47. Jagadguru sankaraacharya vandita sadhgurunaadhane saranam ayyappa

47. జగద్గురు శంకరాచార్య వందిత సద్గురునాధనే శరణం అయ్యప్ప

48. akhilaandakoti bhrahmaanda adbhutha murthive saranam ayyappa

48. అఖిలాండకోటి బ్రహ్మాండ అద్భుత మూర్తివే శరణం అయ్యప్ప

49. Bhootha Aadhipathya saranagatha daivame saranam ayyappa
49. భూత ఆధిపత్య శరణాగత దైవమే శరణం అయ్యప్ప

50. malikapura manjamaatha ishta daivame saranam ayyappa

50. మాలికాపుర మంజమాత ఇష్ట దైవమే శరణం అయ్యప్ప

51. kailyuga jagannivasa maanusha swaroopane saranam ayyappa

51. కలియుగ జగన్నివాస మానుష స్వరూపనే శరణం అయ్యప్ప

52. Pandala vamsa tiruvaabharana alankritha sundara roopane saranam ayyappa

52. పందళ వంశ తిరువాభరణ అలంకృత సుందర రూపనే శరణం అయ్యప్ప

53. Paapa bheethi naasaka sadhbudhi pradayakane saranam ayyappa

53. పాపభీతి నాశక సద్బుద్ధి ప్రదాయకనే శరణం అయ్యప్ప

54. mahasoora mahaadheera villaliveerane saranam ayyappa

54. మహాశూర మహాధీర విల్లాళివీరనే శరణం అయ్యప్ప

55. Agninayana dushta graha prabhaava naasakane saranam ayyappa

55. అగ్నినయన దుష్ట గ్రహ ప్రభావ నాశకనే శరణం అయ్యప్ప

56. Pandala Raajasothama raajane saranam ayyappa

56. పందళ రాజసోత్తమ రాజనే శరణం అయ్యప్ప

57. Sonaaksha vajraanga athi sundara murthive saranam ayyappa

57. సోనాక్ష వజ్రాంగ అతి సుందర మూర్తివే శరణం అయ్యప్ప

58. Kaarana janmodbhava murthive saranam ayyappa

58. కారణ జన్మోద్భవ మూర్తివే శరణం అయ్యప్ప

59. pithru vaanchaa nirvarthi pandala raja manikantave saranam ayyappa

59. పితృ వాంఛా నిర్వర్తి పందళ రాజ మణికంఠవే శరణం అయ్యప్ప

60. kalatha nivaraka sathru samharine saranam ayyappa

60. కలత నివారక శత్రు సంహారిణే శరణం అయ్యప్ప

61. aravaanna payasa priyane saranam ayyappa

61. అరవన్న పాయస ప్రియనే శరణం అయ్యప్ప

62.  sthithi laya kaaraka thanayane saranam ayyappa
62. స్థితి లయ కారక తనయనే శరణం అయ్యప్ప

62. Jaagrat swapna suahupthi sakshi sambhutha anubhava pradayakane saranam ayyappa

62. జాగృత్ స్వప్న సుషుప్తి సాక్షి సంభూత అనుభవ ప్రదాయకనే శరణం అయ్యప్ప

63. Saranaagatha rakshakane saranam ayyappa

63. శరణాగత రక్షకనే శరణం అయ్యప్ప

64. Hari hara sakthi swarupane saranam ayyappa

64. హరి హర శక్తి స్వరూపనే శరణం అయ్యప్ప

65. kula matha vargaathitha daivame saranam ayyappa

65. కుల మత వర్గాతీత దైవమే శరణం అయ్యప్ప

66. karunaa rasa saagarane saranam ayyappa

66. కరుణా రస సాగరనే శరణం అయ్యప్ప

67. chakkani challani chirunagavula chinmudhra roopane saranam ayyappa

67. చక్కని చల్లని చిరునగవుల చిన్ముద్ర రూపనే శరణం అయ్యప్ప

68. Jagadaananda karakane saranam ayyappa

68. జగదానంద కారకనే శరణం అయ్యప్ప

69. Aajanmaantha karunaa rasa saranaagatha daivame saranam ayyappa

69. ఆజన్మాంత కరుణారస శరణాగత దైవమే శరణం అయ్యప్ప

70. Bhaktha paripaalaka saamraajyaadhyakshane saranam ayyappa

70. భక్త పరిపాలక సామ్రాజ్యాధ్యక్షణే శరణం అయ్యప్ప

71. Abhaya hastha aananda darsaname saranam ayyappa

71. అభయ హస్త ఆనంద దర్శనమే శరణం అయ్యప్ప

72. ayindumalai kaanana vaasane saranam ayyappa

72. అయిందుమలై కానన వాసనే శరణం అయ్యప్ప

73. Aapadbaandhava anaadharakshakane saranam ayyappa

73. ఆపద్భాంధవ అనాధరక్షకనే శరణం అయ్యప్ప

74. Arunothpala vaamahasthane saranam ayyappa

74. అరుణోత్పల వామహస్తనే శరణం అయ్యప్ప

75. prasaantha sundara vadanane saranam ayyappa

75. ప్రశాంత సుందర వదననే శరణం అయ్యప్ప

76. Padunenimidi parama pavithra sopanadhipathive saranam ayyappa

76. పదునెనిమిది పరమ పవిత్ర సోపానాధిపతివే శరణం అయ్యప్ప

77. kroora samhaara dharma samsthapanane saranam ayyappa

77. క్రూర సంహార ధర్మ సంస్థాపననే శరణం అయ్యప్ప

78. kaivalya deekshaa nishta prathipaadakane saranam ayyappa

78. కైవల్య దీక్షా నిష్ట ప్రతిపాదకనే శరణం అయ్యప్ప

79. viswamohana varabhoothanaadhane saranam ayyappa

79. విశ్వమోహన వరభూతనాధనే శరణం అయ్యప్ప

80. sarva roga nivarana praana rakshaa daivame saranam ayyappa

80. సర్వ రోగ నివారణ ప్రాణ రక్షా దైవమే శరణం అయ్యప్ప

81. dushta mahishi vadha karakane saranam ayyappa

81. దుష్ట మహిషి వధ కారకనే శరణం అయ్యప్ప

82. kulathupuzhai baala manikanta swaroopane saranam ayyappa

82. కుళత్తుపుళై బాల మణికంఠ స్వరూపనే శరణం అయ్యప్ప

83. erumeli kiraatha saasthave saranam ayyappa

83. ఎరుమేలి కిరాతశాస్తవే శరణం అయ్యప్ప

84. Saranu Ghosha priyane saranam ayyappa

84. శరణు ఘోష ప్రియనే శరణం అయ్యప్ప

85. saranam saranam saranam saranam saranam swamiye saranam saranam saranam ayyappa

85. శరణం శరణం శరణం శరణం శరణం స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప

86. sundara manikantane saranam saranam ayyappa

86. సుందర మణికంఠనే శరణం శరణం అయ్యప్ప

87. akhilaloka naayaka adhbuthaananda murthive saranam ayyappa

87. అఖిలలోక నాయక అద్భుతానంద మూర్తివే శరణం అయ్యప్ప

88. villaliveeran veeramanikantane saranam ayyappa

88. విల్లాళి వీరన్ వీరమణికంఠనే శరణం అయ్యప్ప

89. Raajadhi raajan raaja kumarane saranam ayyappa

89. రాజాధి రాజన్ రాజ కుమారనే శరణం అయ్యప్ప

90. Kaalaikatti shivaananda kaarakane saranam ayyappa

90. కాళైకట్టి శివానంద కారకనే శరణం అయ్యప్ప

91. Siva tanayane saranam ayyappa

91. శివ తనయనే శరణం అయ్యప్ప

92. Saranagatha bhaktha jana birudaankithudave saranam ayyappa

92. శరణాగత భక్త జన బిరుదాంకితుడవే శరణం అయ్యప్ప

93. Vishnu tanayane saranam ayyappa

93. విష్ణు తనయనే శరణం అయ్యప్ప

94. sambho vishnu puthra rathname saranam ayyappa

94. శంభో విష్ణు పుత్ర రత్నమే శరణం అయ్యప్ప

95. Niranthara sathya bhaktha jana hridaya nivaasane saranam ayyappa

95. నిరంతర సత్య భక్త జన హృదయ నివాసనే శరణం అయ్యప్ప

96. mangala murthy chinnari manikantane saranam ayyappa

96. మంగళ మూర్తి చిన్నారి మణికంఠనే శరణం అయ్యప్ప

97. adbhutha nayaananada swaroopane saranam ayyappa

97. అద్భుత నయనానంద స్వరూపనే శరణం అయ్యప్ప

98. panchaamrutha priyane saranam ayyappa

98. పంచామృత ప్రియనే శరణం అయ్యప్ప

99. Paramaathma swaroopane saranam ayyappa

99. పరమాత్మ స్వరూపనే శరణం అయ్యప్ప

100. vipareetha budhi vinaasakaarakane saranam ayyappa

100. విపరీత బుద్ధి వినాశకారకనే శరణం అయ్యప్ప

101. sahasra kalasaabhisheka priyane saranam ayyappa

101. సహస్ర కలశాభిషేక ప్రియనే శరణం అయ్యప్ప

102. Bhasma kolanu paavana pushkarini thate saranam ayyappa

102. భస్మ కొలను పావన పుష్కరిణి తటే శరణం అయ్యప్ప

103. vajra vaidhoorya mani aabharana dhaarakane saranam ayyappa

103. వజ్ర వైఢూర్య మణి ఆభరణ ధారకనే శరణం అయ్యప్ప

104. swamy ayyappa paada pankajamule saranam ayyappa

104. స్వామి అయ్యప్ప పాద పంకజములే శరణం అయ్యప్ప

105. chinnari karamula chitti potti paadala swamiye saranam ayyappa

105. చిన్నారి కరముల చిట్టి పొట్టి పాదాల స్వామియే శరణం అయ్యప్ప

106. Padunalgu bhuvanamula maharajane saranam ayyappa

106. పదునాల్గు భువనముల మహారాజనే శరణం అయ్యప్ప

107. saranagatha daivame saranam saranam ayyappa saranam saranam saranam swamiye saranam ayyappa

107. శరణాగత దైవమే శరణం శరణం అయ్యప్ప శరణం శరణం శరణం స్వామియే శరణం అయ్యప్ప

108. Abhistapradayakane saranam ayyappa

108. అభీష్టప్రదాయకనే శరణం అయ్యప్ప



This post first appeared on Telugupatham, please read the originial post: here

Share the post

అయ్యప్ప స్వామిని దర్శిస్తూ..రచించిన భావయుక్త భక్తియుత శరణు ఘోష.

×

Subscribe to Telugupatham

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×