Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చరిత్రలో ఈ రోజు మార్చి - 14 TODAY IN HISTORY




సంఘటనలు:


🌸1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రికమలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లైస్థాపించాడు.

🌸1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీదర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది

🌸2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.

🌼జననాలు🌼

🤎1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)

🤎1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)

🤎1917: కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)

🤎1930: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)

🤎1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

💐మరణాలు💐

🍁1664: గురు హర్‌కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.

🍁1883: కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.

🍁2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.

   
‌‌

Events:


🌸1888: Kandattil Varghese founded the largest circulation Malayalam newspaper, Malayalam Manorama.

🌸1931: India's first talkie film, Alam Aara, directed by Ardeshir Irani, was released at the Imperial Cinema in Goregaon, Mumbai.

🌸2008: Shamshabad International Airport in Hyderabad was inaugurated by Sonia Gandhi.

🌼Births🌼

🤎 1842: Kokkonda Venkataratnam Panthuli. A musician, poet and playwright who is the second modern Andhra to hold the title of Mahamahopadhyay. (d. 1915)

🤎1879: Albert Einstein, physicist, Nobel Prize laureate. (d. 1955)

🤎1917: KV Mahadevan, Telugu film music director. (d. 2001)

🤎1930: Nayani Krishnakumari, Telugu writer. (2016)

🤎1937: Jonnalagadda Gurappashetty, Kalankari artist, was honored with the Padma Shri in 2009.

💐Deaths💐

🍁1664: Guru Harkishan, the eighth Guru of the Sikhs.

🍁1883: Karl Marx, philosopher, political-economist, revolutionary.

🍁2013: Adabala, stage actor, architect. (b.1936)

🇮🇳National / Days🇮🇳

👉 Pi Day: A symbol used in mathematics is called 'Pi' (22/7). The value of pi is 3.14159.... Without celebrating it, math geeks celebrate this day as Pi Day.




This post first appeared on Telugupatham, please read the originial post: here

Share the post

చరిత్రలో ఈ రోజు మార్చి - 14 TODAY IN HISTORY

×

Subscribe to Telugupatham

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×