Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 23} (Telugu / English) TODAY IN HISTORY



సంఘటనలు:

🌸2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

జననాలు:

💚1483: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)

💚1762: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరిసంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)

💚1931: నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు

💚1954: సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.

💚1957: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)

💚1966: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు

💚1967: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.

💚1982: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.

మరణాలు:

🍁1503: అన్నమయ్య, మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు

🍁1821: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795).

🍁1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.

🍁1855: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)

🍁2014: తవనం చెంచయ్య, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు.
-----

Events:

🌸2009: India's AR Rahman won two Oscars at the 91st Academy Awards.

Births:

💚1483: Babur, founder of the Mughal Empire. (A.D. 1531)

💚1762: Velugoti Kumar Yachama Naidu was the zamindar who ruled Venkatagiri Samsthan. (d. 1804)

💚1931: Nujila Lakshminarasimha, Vedhamurthy, Sanskrit and Andhra language expert, Upanyasa Kesari, Initiator of Hindu Dharma Pariraksha Kankana

💚1954: Birthday of Sadguru Baba Haradev Singh Maharaj. The Guru Puja festival will be held under the auspices of Sant Nirankari Mandal.

💚1957: Kinjarapu Errannaidu, Telugu Desam Party Polit Bureau Member, Former Union Minister. (2012)

💚1966: Became a People's War activist. Facing the masculinity of her married life, she started a single life as an employee of a non-government organization in Hyderabad in 1995.

💚1967: Sri Srinivasan, American lawyer.

💚1982: Karan Singh Grover, Indian television actor, model.

Deaths:

🍁1503: Annamayya, the first vaggeyakara (composer of poems in plain language) and father of poetry

🍁1821: John Keats, British writer. (b. 1795).

🍁1848: Former US President John Quincy Adams.

🍁1855: Carl Friedrich Gauss, a German mathematician. (born 1777)

🍁2014: Tavanam Chenchayya mobilized people and fought against evils like social ostracism.


This post first appeared on Telugupatham, please read the originial post: here

Share the post

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 23} (Telugu / English) TODAY IN HISTORY

×

Subscribe to Telugupatham

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×