Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి - 18 TODAY IN HISTORY



సంఘటనలు:

🌸1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచిదేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
🌸1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
🌸2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.

జననాలు:
💖1486: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
💖1745: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీశాస్త్రవేత్త. (మ.1827)
💖1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
💖1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పూర్వ సర్‌సంఘ్‌చాలక్.
💖1966: సజిద్ నడియాద్వాల, భారతీయ చలన చిత్ర నిర్మాత.
💖1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు.

మరణాలు:

🍁1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475)
🍁1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
🍁1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
🍁2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
🍁2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)
🍁2020: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.

     
Events:

🌸1911: A Frenchman named Frequell flew for the first time in India from Allahabad to Naini.

🌸1946: On 18 February 1946, a strike by Indian sailors of the "Royal Indian Navy" on ships and docks in Mumbai, followed by a mutiny, known as the Royal Indian Navy Mutiny (RIN Mutiny). The rebellion that started at Mumbai docks spread from Karachi to Calcutta. 78 ships, 20 docks and 20 thousand sailors participated in this.

🌸2014: India's Lok Sabha passed the bill for bifurcation of Telangana state from Andhra Pradesh.

Births:

💖1486: Caitanya Mahaprabhu, a great devotee who carried the tradition of Radhakrishna to its pinnacle. (A.D. 1534)

💖1745: Alessandro Volta, Italian scientist who invented the battery. (d. 1827)

💖1836: Ramakrishna Paramahamsa, spiritual master. (d. 1886)

💖1906: Guru Golwalkar, Rashtriya Swayam Sevak Sangpurva Sarsangchalak.

💖1966: Sajid Nadiadwala, Indian film producer.

💖1978: M.S. Chaudhary, Telugu stage and film actors, writers and directors.

Deaths:

🍁1564: Michelangelo, Italian painter, sculptor, poet, engineer. (b. 1475)

🍁1939: Bhagya Reddy Varma, founder of Andhra Sabha, social reformer. (b.1888)

🍁1994: Gopikrishna, Indian dancer, actor, choreographer. (b.1933)

🍁2015: Daggubati Ramanaidu, Telugu film actor, producer, former member of Indian Parliament. (b.1936)

🍁2019: Devi Srinivasa Dixitulu, stage, film actor, stage director. (b.1956)

🍁2020: Kishori Ballal, Indian film actress.


This post first appeared on Telugupatham, please read the originial post: here

Share the post

చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి - 18 TODAY IN HISTORY

×

Subscribe to Telugupatham

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×