Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

kasthuri ranga ranga Telugu lalipatalu



కస్తూరి రంగ రంగా పాట 


కస్తూరి రంగ రంగా 
చిన్నారి కావేరి రంగ రంగా 
బంగారు ముద్దు కొండా 
బజ్జోర నీకడుపు చల్లగుండా 
 కస్తూరి రంగ రంగా .... 
చరణం 1:-
నీ ఇల్లు నీల గట్ట 
నీ నోట బెల్లము గడ్డ కొట్ట 
నీ ఇంట సిరులు పుట్ట 
చీమలై చుట్టాలు చుట్టుముట్టా 
 కస్తూరి రంగ రంగా..... 

చరణం2:-
రామయ్య వంటి తండ్రి 
అచ్చముగా సీతమ్మ వంటి తల్లి 
లక్ష్శ్మనుడ నేనుండగా 
నా తండ్రి నీకింక లోతెమిరా 
కస్తూరి రంగ రంగా.... 

చరణం3:-
అమ్మకు తీరిందిరా 
ఇపుడే మీ నాన్న మనసురిన్దిరా 
పానకములొ పుడకరా 
ఇంకా నీ ఆగడము చాలించరా 
కస్తూరి రంగ రంగా.... 

మరొక జోలపాట 
తొలుత బ్రమ్హాన్డంము తొట్లే గావించి 
నాలుగు వీదముల గోలుసులమరించి 
ఫనివైన ఫణి రాజు పంపునమరించి 
చెలియ డోలికలోన చేర్చి లాలించి 
జో  జో ..... 
నాగేన్ద్రుడున్నాడు నను గాన తండ్రి 
కంటికి రెప్పవలె కాపాడగలడు 



This post first appeared on Telugulyrics4all, please read the originial post: here

Share the post

kasthuri ranga ranga Telugu lalipatalu

×

Subscribe to Telugulyrics4all

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×