“మా ఊరి పొలిమేర” సినిమా చిన్న సినిమాగానే రిలీజ్ అయ్యింది. కానీ దీనికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా రావడంతో దీనికి సీక్వెల్ గా పొలిమేర 2 ని కూడా తీశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజ్ అయినా ఈ సినిమాకు బాగానే టాక్ వచ్చింది. మొదటి పార్ట్ లో మిస్టరీకి చేతబడి అంశాన్ని కలిపి ఈ పార్ట్ 2 ని మరింత రసవత్తరంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో జాస్తిపల్లి […]
Related Articles
The post పొలిమేర 2 సినిమాలో ఉన్న ఆ గుడి నిజంగానే ఉందా? అందులో నిధులు ఉన్నాయా? appeared first on Telugu Action.