విజయ్ మాల్యా పేరు వింటే ఒక్కప్పుడు హై ప్రొఫైల్ లైఫ్ స్టయిల్, లగ్జరీ లైఫ్ స్టయిల్ అన్న పేర్లు వినిపించేవి. కానీ ఇటీవల ఆయన ఆర్థిక బాధ్యతారాహిత్యానికి చిహ్నంగా నిలిచాడు. లెక్కకు మించి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడంతో.. బాధ్యతారాహిత్యుడు అని ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఆయనకు వారసత్వంగా వచ్చింది. మద్యం పానీయాలను ఉత్పత్తి చేయడం, అమ్మకాలపై ఈ గ్రూప్ పని చేస్తుంది. ఆయన ఈ వ్యాపారాన్ని బాగానే విస్తరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ […]
Related Articles
The post విజయ్ మాల్యాకి ముగ్గురు భార్యలు ఉన్నారా? వారి గురించి ఈ విషయాలు తెలుసా? appeared first on Telugu Action.