Jabardasth Comedians Names and List: ఈటీవీలో కామెడీ షో గా వచ్చిన జబర్దస్త్ గురించి తెలుగు టివి ప్రేక్షకులందరికీ తెలిసినదే. చాలా సంవత్సరాలుగా తెలుగు లోగిళ్ళలో నవ్వులు పూయిస్తున్న ఈ షో ఎందరో కమెడియన్స్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ షో ను రూపుదిద్దిన మల్లెమాల టివి ఎందరికో కడుపు నింపింది. ఎందరికో వెండితెరకి దారి చూపింది. ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడియన్స్ తమను తాము ప్రూవ్ చేసుకోవడంతో పాటు తమకంటూ […]
The post Jabardasth Comedians: ఈ జబర్దస్త్ కమెడియన్స్ స్పెషలిటీ ఏమిటో తెలుసా..? ఒకసారి ఓ లుక్ వెయ్యండి! appeared first on Telugu Action.