టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బహిరంగంగా కూడా చాలా సార్లు తన కోపాన్ని చూపించినా ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. ఆయన సహజంగా కోపాన్ని చూపించినా.. ఆయన మెత్తని మనసు అభిమానులకు సుపరిచితమే. అందుకే ఆయన కొంచం గట్టిగా మాట్లాడినా ఎవ్వరూ దూరం పెట్టరు. ఓ వైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలయ్య బాబు.. మరోవైపు రాజకీయాల్లో కూడా తనదైన […]
Related Articles
The post కంటిచూపుతో అందరిని భయపెట్టే బాలయ్య కూడా ఆ వ్యక్తికి భయపడతారా? ఇంతకీ ఎవరంటే? appeared first on Telugu Action.