టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఇప్పటికే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష్య సాధింపులపై పాల్పడే సీఎం ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. తాను 16 నెలలు జైలులో ఉన్నాను. […]
Related Articles
The post చంద్రబాబు అరెస్ట్ పై బాలకృష్ణ ఏమన్నారంటే..? appeared first on Telugu Action.