అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి వాళ్ళు టాప్ హీరోలుగా రాణించారు. మంచి సూపర్ హిట్స్ సినిమాల్లో ఈ హీరోలు నటించారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ పెద్ద పెద్ద హీరోలుగా ఫేమస్ అయ్యారు. తెలుగు భారీ చిత్రాల నిర్మాత అనగానే మొదట మనకి గుర్తొచ్చేది వైజయంతి మూవీస్ అధిపతి అశ్విని దత్. మూడు తరాల అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తెర మీదకి తీసుకువచ్చారు. అశ్విని […]
Related Articles
The post చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినది.. నిజం అయిందిగా..! appeared first on Telugu Action.