బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే పక్కా బాలయ్య కి అది హిట్టే. వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి కొత్త గా మనం చెప్పాల్సిన పని లేదు. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉంటాయి పైగా కచ్చితంగా హిట్ టాక్ ని తెచ్చుకుంటుంది సినిమా. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. అవే సింహ, లెజెండ్. అఖండ. మొదట సింహ. ఆ తరవాత లెజెండ్ రాగా మూడవ సినిమా అఖండ. […]
Related Articles
The post బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాల్లో ఉండే.. ఈ కామన్ పాయింట్ ని గమనించారా..? appeared first on Telugu Action.