Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gold And Silver Prices: రూ.1200 పెరిగిన వెండి.. రూ.61 వేల కు బంగారం ధరలు.. నేడు (2023 అక్టోబర్ 22న)ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Prices: బతుకమ్మ పండుగ పండుగ నేపథ్యంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.1200 మేరకు పెరిగింది. బంగారం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అక్టోబర్ 22న ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 22న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,750 గా ఉంది. అక్టోబర్ 21న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,400తో విక్రయించారు. శనివారం కంటే ఆదివారం బంగారం ధరలు రూ.200ల మేర పెరిగాయి. బంగారం ధరలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,900గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,750 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,850తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,750తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,750తో విక్రయిస్తున్నారు.

వెండి ధరలు ఊహించని దానికంటే ఎక్కువగా పెరిగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,300గా నమోదైంది. శనివారం తో పోలిస్తే ఆదివారం రూ.1200 వరకు పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,300గా ఉంది. ముంబైలో రూ.75,300, చెన్నైలో రూ.78,700, బెంగుళూరులో 74,500, హైదరాబాద్ లో రూ.78,700తో విక్రయిస్తున్నారు.

Share the post

Gold And Silver Prices: రూ.1200 పెరిగిన వెండి.. రూ.61 వేల కు బంగారం ధరలు.. నేడు (2023 అక్టోబర్ 22న)ధరలు ఎలా ఉన్నాయంటే?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×