Gold Prices: పండుగ సీజన్ కావడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం తో పోలిస్తే గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అక్టోబర్ 19న గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Related Articles
బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,460గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.60,500 గా ఉంది. అక్టోబర్ 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,450తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,610 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,650గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,460 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.60,500 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,720తో విక్రయిస్తున్నారు. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,460 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,500తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,460తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,500తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పడిపోయాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,600గా నమోదైంది.బుధవారం తో పోలిస్తే గురువారం వెండి ధర రూ.1000 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,600గా ఉంది. ముంబైలో రూ.74,600, చెన్నైలో రూ.78,000, బెంగళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.
This post first appeared on ‘మహేషà±, à°ªà±à°°à°à°¾à°¸à±, à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±, బనà±à°¨à±€â€™à°²à°•à± à°’à°• à°šà°¿à°¨à±à°¨ హీరోకి ఉనà±à°¨ ధైరà±à°¯à°‚ కూడా లేదా ?, please read the originial post: here