Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం రోజుకో విధంగా వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించడంతో ఉక్కు ఉద్యోగులతోపాటు విశాఖ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ ఆ మంత్రి మాట మార్చడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడం లేదని మరోసారి స్పష్టం చేయడంతో.. కేంద్ర […]
Related Articles
The post Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్రైవేటు పరమే.. బాంబు పేల్చిన కేంద్రం.. మళ్లీ ఏమైంది? appeared first on OK Telugu.
This post first appeared on ‘మహేషà±, à°ªà±à°°à°à°¾à°¸à±, à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±, బనà±à°¨à±€â€™à°²à°•à± à°’à°• à°šà°¿à°¨à±à°¨ హీరోకి ఉనà±à°¨ ధైరà±à°¯à°‚ కూడా లేదా ?, please read the originial post: here