Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

anjali’s role will be a ‘game changer’ in ram charan’s film!

గేమ్ ఛేంజర్ లో మెయిన్ హీరోయిన్ గా అందరూ కియారా అద్వానీనే చూస్తున్నారు. ఏదో ఊరికే ఆడిపాడటం లాగా కాకుండా లీకైన గెటప్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యం ఉన్నట్టుగానే అనిపించింది. చరణ్ తో పాటు ఐఎఎస్ చదివిన ఆఫీసర్ గా మంచి లెన్త్ దొరికినట్టు ఉంది. అయితే అసలు ఛాలెంజ్ ఇందులో అంజలికి ఉన్నట్టు యూనిట్ టాక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద రామ్ చరణ్ భార్యగా ఎవరూ ఊహించని తరహాలో శంకర్ ఆమె పాత్రను డిజైన్ చేశారట..

కమల్ హాసన్ భారతీయుడులో సుకన్య తరహాలో యాక్టింగ్, మేకప్ రెండూ చాలా క్లిష్టం అనిపించేలా ప్రెజెంట్ చేశారట. ఈ లెక్కన ఎవరూ ఊహించని సర్ప్రైజ్ అంజలినే కాబోతోంది. తనకో పాట కూడా ఉంటుంది కానీ డ్యూయెట్ తరహాలో కాకుండా ఎమోషనల్ గా, దేశభక్తిని మిళితం చేస్తూ తమన్ కంపోజ్ చేశాడని తెలిసింది..!!

The post anjali’s role will be a ‘game changer’ in ram charan’s film! appeared first on Telugu Swag.



This post first appeared on TELUGU CINEMA NEWS, please read the originial post: here

Share the post

anjali’s role will be a ‘game changer’ in ram charan’s film!

×

Subscribe to Telugu Cinema News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×