Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

sree vishnu to romance monica reba john again!

శ్రీవిష్ణు లాస్ట్ ఇయర్ సామజరవరగమన తో బ్లాక్ బస్టర్ అందుకోగా, ఈ ఇయర్ ఓం భీం బుష్ తో మరో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజరాజచోరా ప్రీక్వెల్ లో స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక తాజాగా సుకుమార్ శిష్యుడు దర్శకుడు నిర్మించబోయే ఓ కొత్త చిత్రంలో శ్రీ విష్ణు రెబ మోనికా జాన్ జోడిగా నటించనున్నారట.

దర్శకుడి పేరేంటో తెలీదు గాని, ఈ సినిమాను గుణ్ణం సందీప్ నిర్మించబోతున్నాడట. మరి ఆల్రెడీ టాలీవుడ్ లో మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు రెబ మోనికా రెండో సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక శ్రీ విష్ణు ఇప్పటివరకు నివేదా పేతురేజ్ ని తప్ప రెండో సారి మరో హీరోయిన్ ని రిపీట్ చేయలేదు. ఇప్పుడు రెబా మోనికా తో జతకడుతున్నాడు..!!

The post Sree Vishnu to Romance Monica Reba john again! appeared first on Telugu Swag.



This post first appeared on TELUGU CINEMA NEWS, please read the originial post: here

Share the post

sree vishnu to romance monica reba john again!

×

Subscribe to Telugu Cinema News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×