Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

item girl Urvashi Rautela lost her 24-carat gold iPhone?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ట్రెండ్ లో ఉన్న ఐటెం భామ ఎవరైనా ఉన్నారు అంటే అది బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్లాస్ట్ అండ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా అని చెప్పాలి. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కన్నా ముందు ఒకటి రెండు చిత్రాల్లో తెలుగులో చేసింది కానీ వీరయ్య సినిమా తర్వాత ఈమె ఫేట్ మారింది. టాలీవుడ్ లో ఐటెం సాంగ్ అంటే ఇప్పుడు ఈమెనే ముందు ప్రిఫర్ చేస్తున్నారు. అలా మంచి డిమాండ్ ని తెచ్చుకున్న ఊర్వశి రీసెంట్ గా “బ్రో ది అవతార్”, “స్కంద” చిత్రాల్లో మెరిసింది. ఐతే ఇదంతా బాగానే ఉంది కానీ పాపం ఇప్పుడు ఊర్వశి ఓ పోస్ట్ పెట్టింది..

మొన్న ఇండియా  పాకిస్తాన్  క్రికెట్ మ్యాచ్ నరేంద్రమోడీ స్టేడియం లో జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ కి ఆమె కూడా వెళ్లినట్టుగా పలు పోస్ట్ లు పెట్టింది. కానీ ఈరోజు మధ్యాహ్నం అదే మ్యాచ్ కి వెళ్లి తన ఖరీదైన ఐఫోన్ ని పోగొట్టుకున్నట్టుగా పోస్ట్ వేసింది. సర్లే నార్మల్ ఐఫోన్ నే కదా వాళ్ళకి చిన్న విషయం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మేటర్ ఏమిటంటే ఆ ఐఫోన్ మొత్తం 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారంతో చేసిందట. అందుకే పాపం బాధపడుతూ నా ఫోన్ పోయింది ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. .!!

The post item girl Urvashi Rautela lost her 24-carat gold iPhone? appeared first on Telugu Swag.



This post first appeared on TELUGU CINEMA NEWS, please read the originial post: here

Share the post

item girl Urvashi Rautela lost her 24-carat gold iPhone?

×

Subscribe to Telugu Cinema News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×