టాలీవుడ్ చిత్ర సీమలో నటసింహంగా భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి చాలామంది రెడీ అవుతూ ఉంటారు. కానీ నాచురల్ స్టార్ సాయి పల్లవి మాత్రం నో చెప్పిందని సమాచారం. బాలయ్యతో నటించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటే.. ఈమె మాత్రం ఆయనతో నటించే అవకాశాన్ని వదులుకుంది.
ఇక అది ఏ సినిమా అంటే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో చెల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో థియేటర్లో ఈలలు వేయించింది. అయితే ఈ పాత్ర మొదట సాయి పల్లవి కే వరించిందట. గోపీచంద్ మలినేని మొదటిగా వరలక్ష్మీ పాత్ర కోసం సాయి పల్లవిని అడగగా నిర్మొహమాటంగా తిరస్కరించిందని సమాచారం. దీంతో గోపీచంద్ కూడా కాస్త ఫీల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!
Related Articles
The post sai pallavi rejected balayya’s movie offer? appeared first on Telugu Swag.