Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

sreeleela changed rashmika mandhanna’s fate, here’s why!

వితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన శ్రీలీల. ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలోనే ఏ హీరోయిన్ కూడా చేయనన్ని సినిమాలు చేస్తూ, ట్రేండింగ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు అన్ని రకాల హీరోలను కవర్ చేస్తూ టి- టౌన్ లో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన శ్రీలీల, నిజానికి మొదట ఆ సినిమా చేయవలసింది కాదట. అంతకు ముందే ఈ బ్యూటీని ఒక సూపర్ హిట్ సినిమా కోసం అడగగా, ఆమె చదువు కారణంగా ఈ సినిమా చేయడం కుదరలేదంట.

ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా ఆ సినిమా పేరు ఛలో. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను అనుకున్నారట, కానీ శ్రీలీల ఎగ్జామ్స్ కారణంగా ఈ సినిమా చేయలేదు. దాంతో మేకర్స్ రష్మిక మందన్న ను ఛలో సినిమాలో హీరోయిన్ తీసుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఛలో సినిమా మంచి విజయాన్ని సాధించటంతో రష్మికకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చి, ప్రస్తుతం అందరి చేత నేషనల్ క్రష్ గా పిలవబడుతుంది. అయితే ఛలో సినిమా రష్మిక కాకుండా శ్రీలీలనే చేసుంటే రష్మిక ప్లేస్ ను రీ-ప్లేస్ చేసుండేదని అంత అనుకుంటున్నారు..!!

The post Sreeleela Changed Rashmika mandhanna’s fate, here’s why! appeared first on Telugu Swag.



This post first appeared on TELUGU CINEMA NEWS, please read the originial post: here

Share the post

sreeleela changed rashmika mandhanna’s fate, here’s why!

×

Subscribe to Telugu Cinema News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×