హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను భారత్ తమకు పంపించనట్లయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని(వాణిజ్య పరంగా) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని… అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో మలేరియా …
The post అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్ – Pakka Filmy – Telugu appeared first on Fun Jio.