Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘ఆర్మీ’లుక్ లో మహేష్ అదుర్స్

కెమెరామెన్ రత్నవేలు హీరో మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఆయన పనిచేస్తున్నారు. తాజాగా కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 16 నుంచి హైదరాబాద్ లో రెండు షెడ్యూల్ ప్రారంభించనుంది.

ఈ సందర్భంగా రత్నవేలు ట్విట్టర్ వేదికగా ఆర్మీ అధికారిగా మహేష్ లుక్ స్టన్నింగ్ గా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో మహేష్ బాబుతో కలసి పనిచేయటం ఎంతో హ్యాపీ అని పేర్కొన్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘ఆర్మీ’లుక్ లో మహేష్ అదుర్స్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×