Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అభిమానులకు ఎన్టీఆర్ ‘స్పెషల్ గిఫ్ట్’

జైలవకుశ. సంచనాలతో ముందుకు సాగుతోంది. ఈ సినిమా ట్రైలర్ అత్యంత వేగంగా యూట్యూబ్ లో కోటికిపైగా వ్యూస్ దక్కించుకుని కొత్త రికార్డులు నెలకొల్పింది. అభిమానులకు..సినీ ప్రేక్షకులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం నాడు ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. అదేంటి అంటే..జైలవకుశ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నాతో ఆడిపాడిన ‘ప్రత్యేక పాట’. స్వింగ్ జరా అంటూ సందడి చేసే ఈ పాట సినిమాలో కూడా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

                              ఇప్పటికే ఈ సినిమాపై హైప్ పీక్ లెవల్ కి వెళ్లిపోయింది. జై క్యారెక్టర్ లోఎన్టీఆర్ నటన అభిమానులు..ప్రేక్షకులనే కాకుండా..సినీ దిగ్గజాలను కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ప్రస్తుతం అంతటా పాజిటివ్ టాకే విన్పిస్తోంది. అసలు సినిమా ఎలా ఉన్నది అన్నది తేలాంటే ఈ నెల 21 వరకూ వేచిచూడాల్సిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన రాశీఖన్నా..నివేదా థామస్ లు సందడి చేయనున్నారు.

The post అభిమానులకు ఎన్టీఆర్ ‘స్పెషల్ గిఫ్ట్’ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

అభిమానులకు ఎన్టీఆర్ ‘స్పెషల్ గిఫ్ట్’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×