Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మహేష్ బాబు ‘పుచ్చకాయ’ పాట విడుదల

స్పైడర్ సినిమాలో మహేష్ బాబు హాలీ హాలీ అంటూ సందడి చేస్తున్నారు. చిత్ర యూనిట్ సోమవారం నాడు ‘పుచ్చకాయ’ పాటను విడుదల చేసింది. ‘పుచ్చకాయ పుచ్చకాయ పెదవి తీపి నాకిచ్చుకోవే’ అంటూ మహేష్ బాబు..రకుల్ ప్రీత్ సింగ్ లపై సాగిన పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఇఫ్పటికే విడుదలైన బూమ్ బూమ్ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. స్పైడర్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

                          సోమవారం నాడు విడుదల చేసిన వీడియోలో పాటతో పాటు మేకింగ్ వీడియోను కూడా చూపించారు. ఇందులో మరో విశేషం ఉంది. షూటింగ్ స్పాట్ లో మహేష్ కుమార్తె సితార సందడి కూడా కన్పించింది. ద్విభాషా చిత్రంగా స్పైడర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  స్పైడర్ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్పైడర్ పుచ్చకాయ సాంగ్  

The post మహేష్ బాబు ‘పుచ్చకాయ’ పాట విడుదల appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

మహేష్ బాబు ‘పుచ్చకాయ’ పాట విడుదల

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×