లక్ష్మీరాయ్. ఒకప్పటి పేరు. పరిశ్రమలో కాలం కలసిరావట్లేదని..పేరు మార్చుకుంది. అదే రాయ్ లక్ష్మీ. ఇప్పుడు ఈ రాయ్ లక్ష్మీ ఇప్పుడు బాలీవుడ్ లో దుమ్మురేపుతోంది. అలా ఇలా కాదు..కుర్రకారు అంతా..రాయ్ లక్ష్మీ పేరు జపించేలా రెచ్చిపోయింది. హిందీ చిత్రం జూలీ-2లో నటి రాయ్ లక్ష్మీ రెచ్చిపోయిన తీరు చూసి అందరూ అవాక్కు అవ్వాల్సిందే. టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో మెరుస్తున్న ఈ భామ..జూలీ2 ద్వారా బాలీవుడ్ లో పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంవంటి దక్షిణాది భాషల్లో 50పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఏ భాషలోనూ క్లిక్ కాలేదు.
Related Articles
దీంతో ఎలాగైనా నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతోంది. టాలీవుడ్ లో ఈ మధ్యే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లో ఓ పాటలో మెరిసింది. ఇప్పుడు జూలీ2లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలయింది. అందులో రాయ్‌లక్ష్మీ కనిపించిన విధానం చూసి సినీ వర్గాలు విస్తుపోతున్నాయి. గ్లామర్ అనే పదానికి అర్ధాన్ని రాయ్‌లక్ష్మీ మార్చేసిందనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇది చూస్తే బాలీవుడ్ లో ఆమెకు కొంత కాలంగా గ్యారంటీ రోల్స్ వస్తాయని చెబుతున్నారు.
ట్రైలర్ లింక్
The post రాయ్ లక్ష్మి..హాట్ హాట్ గా appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here