Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే స్పెషల్’

Tags: agravedeg

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్. పవన్ కళ్యాణ్..త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ పాట రికార్డింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. అది కూడా పవన్ పుట్టిన రోజు సందర్బంగా. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా విడుదల తేదీ కూడా ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

                             హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై  ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  తాజాగా విడుదల చేసిన వీడియోలో ఓ అనిరుధ్ ఓ పాటను హమ్ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్ ఆ పాటను ఎంజాయ్ చేయటాన్ని కూడా ఈ వీడియోలో చూపించారు. ‘బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీఒక్లాక్’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

టీజర్ లింక్

The post పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే స్పెషల్’ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే స్పెషల్’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×