Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమిత్ షాతో జగన్ భేటీ

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం జగన్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్ళి అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్రంలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమిత్‌ షాను జగన్‌ అభినందించారు. ఇద్దరి మధ్య సమావేశంలో ఏపీ విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేం‍ద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని అమిత్‌షాను కోరారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

అమిత్ షాతో జగన్ భేటీ

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×