Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చంద్రబాబుతో వెయ్యి కోట్ల డీల్

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించి మహాకూటమికి ఆయనే ఫైనాన్షియర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ దూతగా వచ్చి జరిపిన భేటీ వెనక రహస్యం ఇదే. మొత్తం  మీద 1000 కోట్ల రూపాయలు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

చంద్రబాబుతో వెయ్యి కోట్ల డీల్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×