Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చూశావా…ఎలా ఉంది? హాట్ గా ఉంది

అనుపమా పరమేశ్వరన్. అప్పుడే తలంటుకుని..నడుమంతా కనపడేలా కూర్చుని ఉంటుంది. అంతలోనే హీరో రామ్ అటుగా వచ్చి అనుపమను చూసి షాక్ కు గురవుతాడు. ఎందుకంటే ఆ నడుము అలా ఉంది మరి. ఈ సీన్ ను గుర్తించినట్లే అనుపమ..చూశావా…కాఫీ అంటుంది. అందుకు తగ్గట్లుగానే రామ్ కూడా ఊ…హాట్ గా ఉంది అని కాఫీ అని చెబుతాడు. ఇదంతా ‘హలో గురూ ప్రేమ’ కోసం సినిమాకు సంబంధించిన టీజర్ లోని సన్నివేశాలు. చూస్తుంటే ఓ మాంచి రొమాంటిక్ సినిమాలో కన్పిస్తోంది. టీజర్ లో  మాత్రం యూత్ కు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ‘నేను లోకల్‌’  సినిమాతో హిట్‌ కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్‌ కు సిద్దం అవుతుంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

చూశావా…ఎలా ఉంది? హాట్ గా ఉంది

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×