Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీరెడ్డి ధర్నాతో నాకేం సంబంధం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానం ఇది. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనక కుట్ర ఉందని పవన్ ఆరోపించారు. అంతే  కాదు..అమరావతిలోని సచివాలయంగా కేంద్రంగా లోకేష్, అతని స్నేహితుడు కిలారు రాజేష్, కొన్ని టీవీ ఛానళ్ళతో కలసి చేసిన కుట్ర అని ఆరోపించిన సంగతి తెలిసేందే. దీని కోసం పది కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయితే అసలు సినిమా రంగం గురించే తనకు పెద్దగా తెలియదని అన్నారు.

తనపై పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అడిగానని తెలిపారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. పవన్‌ చుట్టు కొందరు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అటు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

శ్రీరెడ్డి ధర్నాతో నాకేం సంబంధం?

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×