Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Tirumala Tirupati Govindaraja Swamy Bramostavam Dates

Tirumala Tirupati Govindaraja Swamy brahmostam, Ankurarpanam scheduled dates. TTD is organising a grand Ankurarpanam fete on the evening of May 17 as part of the annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple slated from May18-26conducted in ekantha due to Covid guidelines. Brahmotsavam starts from may 17th.

Govindaraja Swamy Temple Tirumala Schedule Dates

Dates time details mentioned here. In this connection, TTD Archakas will traditionally perform Punya Havachanam, Mrysya grahanam, Senadhipati utsava rituals between 5.00-6.30 pm on Monday evening. On First day of brahmostavam May 18 Scheduled for dwajarohanam. The Dwajarohanam fete of the nine-day celebrations of Brahmotsavam will be conducted on May 18 between 7.55-8.50 am in Mithuna lagnam.

Check: History of Tirumala Tirupati

Following are details of the daily Vahana sevas held both morning and evenings.

18-05-2021: Dwajarohanam (M) and Pedda Sesha Vahanam (E)
19-05-2021: Chinna Sesha (M)& Hamsa Vahanam(E)
20-05-2021: Simha Vahanam (M) Muthyapu pandiri Vahanam(E)
21-05-2021: Kalpavruksha Vahanam(M) & Sarva Bhupala Vahanam(E).
22-05-2021: Mohini Vahanam(M) & Garuda Vahanam (N)
23-05-2021: Hanumanta Vahanam (M)& Vasantothsavam and Gaja Vahanam (E)
24-05-2021: Surya Prabha Vahanam (e) & Chandra Prabha Vahanam (e)
25-05-2021: Bhogi theru instead of Rathotsavam (m)& Aswa Vahanam (e)
26-05-2021: Chakrasnanam (m)& Dwajavarohanam (e).

For more details, Tirumala tirupati devasthanam temple available stay tuned for more instant updates.

రుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 17న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో మే 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

మే 18న ధ్వజారోహణం :

మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

18-05-2021(మంగళవారం) ఉదయం – ధ్వజారోహణం సాయంత్రం – పెద్దశేష వాహనం

19-05-2021(బుధవారం) ఉదయం – చిన్నశేష వాహనం సాయంత్రం – హంస వాహనం

20-05-2021(గురువారం) ఉదయం – సింహ వాహనం సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

21-05-2021(శుక్రవారం) ఉదయం – కల్పవృక్ష వాహనం సాయంత్రం – సర్వభూపాల వాహనం

22-05-2021(శనివారం) ఉదయం – మోహినీ అవతారం సాయంత్రం – గరుడ వాహనం

23-05-2021(ఆదివారం) ఉదయం – హనుమంత వాహనం సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

24-05-2021(సోమవారం) ఉదయం – సూర్యప్రభ వాహనం సాయంత్రం – చంద్రప్రభ వాహనం

25-05-2021(మంగళవారం) ఉదయం – రథోత్సవం బ‌దులు భోగితేరు సాయంత్రం – అశ్వవాహనం

26-05-2021(బుధవారం) ఉదయం – చక్రస్నానం  సాయంత్రం – ధ్వజావరోహణం.

The post Tirumala Tirupati Govindaraja Swamy Bramostavam Dates appeared first on TTD Seva Online.



This post first appeared on TTD Seva Online, please read the originial post: here

Share the post

Tirumala Tirupati Govindaraja Swamy Bramostavam Dates

×

Subscribe to Ttd Seva Online

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×