ఫ్లాపుల్లో ఉన్నా, మహేష్ బాబుకు ఉండే క్రేజే వేరు. ఎందుకంటే వరస ఫ్లాపుల్లో ఎదురైనప్పుడు, ఒక్కసారిగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చే అలవాటుంది మహేష్ కు. అందుకే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ కు క్రేజ్ ఉంటుంది. బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కూడా మహేష్ మురుగదాస్ తో చేయబోయే సినిమా గురించి ఇన్ని రూమర్స్ వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో అన్నింటికంటే ఎక్కువగా వినిపించింది హీరోయిన్ ఎవరన్న విషయం గురించే. […]
Related Articles
The post అబ్బే..మహేష్ సినిమాలో అది రూమరే..! appeared first on korada.com.