చిరంజీవి కత్తి రీమేక్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఈ చిన్న అప్ డేట్ అయినా క్షణాల్లో పాకిపోతోంది. చిరు సినిమాకు ఇప్పటి వరకూ కన్ఫామ్ కాని కొన్ని విషయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి హీరోయిన్, విలన్. హీరోయిన్ ఎవరన్నది రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. ఇక విలన్ గా తమిళ మాతృకలో చేసిన నీల్ నితిన్ ముఖేష్ నే తీసుకుంటారని అందరూ భావించారు. కానీ […]
Related Articles
The post చిరు 150 లో విలన్ గా హీరోయిన్ భర్తను తీసుకున్నారు..! appeared first on korada.com.