మనం ఎప్పుడైనా సినిమాల మీద బెట్టింగ్ అన్న మాట విన్నామా? వినలేదు కదా! ఒకవేళ జరిగినా.. చిన్నాచితకా బెట్టింగ్లు సినిమాల మీద జరిగి ఉండవచ్చు! బెట్టింగ్ అనేది సాధారణంగా క్రికెట్ మ్యాచ్లప్పుడు లేదా కోడిపందాల విషయంలో లేదా ఎలక్షన్ల సమయంలో పార్టీలపై లేదా అభ్యర్దులపై గెలుపోటములపై సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో జరగుతుంటుంది. కానీ, తొలి సారిగా ఓ సినిమాపై భారీ స్థాయిలో బెట్టింగ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆ సినిమా మరేదో కాదు.. పవన్ కల్యాణ్ ‘సర్దార్ […]
The post ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై లక్షల రూపాయల పందేలు కడుతున్న మహేష్, ప్రభాస్ అభిమానులు appeared first on korada.com.