లేటు వయసులో ఘాటు ప్రేమ ఇంత దెబ్బ తీస్తుందని మనోడు ఊహించి ఉండడు.. అందుకే ఇంద్రాణిని పెళ్లి చేసుకునన్న పాపానికి చెయ్యని పాపం కూడా అంటుకుని జైల్లో కూర్చున్నాడు పీటర్ ముఖర్జియా.. అయితే మొత్తం ఎపిసోడ్ లో పీటర్ తప్పు నేరుగా ఎక్కడా లేదు. దీంతో ఆయన బెయిల్ పిటీషన్ వేశాడు.. తనకు తన భార్య చేసిన వెధవ పనులేవీ తెలీవని మొత్తుకున్నాడు.. పిల్లలను చంపేంత దుర్మార్గురలని తాను ఊహించలేదన్నాడు. విలాసంగా బతకడం కోసం సొంత పిల్లలను […]
Related Articles
The post మా ఆవిడకు ఆశ ఎక్కువ… నన్ను వదిలేయండి అంటోన్న ఇంద్రాణి భర్త appeared first on korada.com.