ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువును వదిలి ఉండలేదు ఆ అమ్మాయి. అందుకే పెళ్లయ్యాక కూడా దాన్ని తనతోనే తీసుకెళ్లాలనుకుంది. ఇదే విషయాన్ని కాబోయే భర్తతో చెప్పింది. కుక్క అంటే నాకు ఇష్టం ఉండదు. మా అమ్మకు కూడా కుక్కలు నచ్చవు. అలాంటివేమీ వద్దు అంటూ అతని వైపు నుంచి రిప్లై. కుక్క వద్దంటున్న అతను నాకు వద్దు అంటూ డిసైడైన ఆ అమ్మాయి, ఏకంగా ఆ పెళ్లే క్యాన్సిల్ చేసేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం […]
Related Articles
The post అతను కుక్క వద్దన్నాడు..అయితే పెళ్లే వద్దు పొమ్మంది..! appeared first on korada.com.