
టాక్ తో సంబంధం ఏముంది గురూ..కావాల్సింది కలెక్షన్స్..! ఈ విషయాన్ని ఈ ఏడాది రెండు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఒకటి సరైనోడు కాగా, మరొకటి జనతా గ్యారేజ్. సినిమా తాము ఊహించిన దాని కంటే భారీ సక్సెస్ కావడంతో గ్యారేజ్ టీం అంతా సక్సెస్ మీట్స్ తో తెలుగురాష్ట్రాల్ని చుట్టేస్తున్నారు. రీసెంట్ గా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ భావాల్ని అభిమానులతో పంచుకున్నారు. యంగ్ […]
The post ఎన్టీఆర్ గూబ గుయ్యమనేలా కొట్టాడట..! appeared first on korada.com.