కొరటాల, మహేష్ బాబు కాంబోలో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన ప్రతి చోట మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అవ్వడంతో మహేష్ మాట మీద నిలబడ్డాడు అన్ని అంటున్నారు ఫాన్స్. ప్రస్తుతం కలెక్షన్స్ చూస్తుంటే రికార్డు స్థాయిలో వసూలు అవుతున్నాయి. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా కృష్ణా, […]
Related Articles
The post మహేష్ దెబ్బ.. బాహుబలి రికార్డులు అబ్బ..! appeared first on korada.com.