ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తొలిసారిగా చంద్రబాబు సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పై తనకు నమ్మకం పోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీని టీడీపీ నేతలు ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగోలేదని అంటారని విమర్శించారు. ఇలా మాటలతో చాలా తికమక చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతోందని వాపోయారు. ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు […]
Related Articles
The post చంద్రబాబు విషయంలో పవన్ కల్యాణ్ లో మార్పు వచ్చిందా? appeared first on korada.com.