‘టీడీపీ వద్దనుకుంటే…నమస్కారం పెట్టండి.. మా దారి మేము చూసుకుంటాం’ అంటూ బీజేపీని ఉద్దేశించి.. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై విమర్శల అంశాన్ని బీజేపీ అధిష్ఠానం ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. ఇప్పటికీ బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నామని, ఆ కారణంగానే బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మా నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని సీఎం చెప్పుకొచ్చారు. బీజేపీకి వార్నింగ్ ఇస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో […]
Related Articles
The post బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..! appeared first on korada.com.