గడ్డపార ని నీళ్ళలో నానబెట్టినట్లు ఉంటుంది చంద్రబాబు శైలి. ఏ విషయాన్ని తేల్చకుండా నెలలకి నెలలు నాన్చడం లో చంద్రబాబు కి మించిన నేతలు ఎవరూ ఉండరు. గతంలో పివి నరసింహారావు కూడా ఇలాగే నిర్ణయాలు తీసుకోవడంలో బాగా జాప్యం చేసేవారని పేరు. “ఏ నిర్ణయం తెసుకోకుండా ఉండడం కూడా ఒక నిర్ణయమే” అని పివి తన సన్నిహితులతో అనేవారట. చంద్రబాబుది కూడా అదే తీరు. అలాంటి చంద్రబాబు నిన్న తనని కలిసిన లోక్ సత్తా జెపి […]
Related Articles
The post చంద్రబాబు లో ఎంత మార్పో ! appeared first on korada.com.