మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అప్పటివరకు ఆన్ లొకేషన్ ఫోటోలను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేసిన చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం చక్కర్లు కొడుతోంది. ఇటీవల […]
Related Articles
The post తండ్రి సూచనలతో కొడుకు సినిమాకు రిపేర్లు..! appeared first on korada.com.